VIDEO: పంట నష్టపరిహార చెక్కుల పంపిణీ
CTR: పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు పరిహారపు చెక్కులను పలమనేరు MLA అమరనాథరెడ్డి సోమవారం పంపిణి చేశారు. పలమనేరు- 62 మందికి రూ.4,35,350, గంగవరం- 13 మందికి రూ.1.02.000, బంగారు పాళ్యం- 7 మందికి రూ. 38,750, బైరెడ్డిపల్లి- 8 మందికి రూ. 66,700, వీ. కోట మండలంలోని 5 మంది రైతులకు రూ. 16,375 అందజేశారు.