ఎమ్మెల్యేను కలిసిన అనంతపురం ఎంపీ

ఎమ్మెల్యేను కలిసిన అనంతపురం ఎంపీ

ATP: నెల్లూరు పర్యటనలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. వేదాయపాళెంలోని వారి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఆత్మీయతతో ఆహ్వానించిన సోమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పలు రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్య అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.