ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిలిచిన నీరు

ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిలిచిన నీరు

NLG: గుర్రంపోడు MRO ఆఫీస్ ఎదుట వర్షపు నీరు నిలిచి, ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. నిత్యం రేషన్, ఆదయ ధ్రువపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ బురదలో నడవాల్సి వస్తోంది. వర్షాలు ఆగిపోయిన నీరు తొలగిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, నిలిచిన నీటిని తొలగించి, దారిని శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.