ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @9PM

➢ నల్గొండలో రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు
➢ సూర్యాపేటలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్
➢ మునుగోడులో తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
➢ లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
➢ భువనగిరిలో రోడ్ల దుస్థితిపై ధర్నా చేసిన బీఆర్ఎస్ నేతలు