హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అల్వాల్‌లో భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో భార్య ఆత్మహత్య
➢ కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం
➢ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన పుస్తకాల ప్రదర్శన
➢ ఉప్పల్ స్టేడియంలో నేడు IPL మ్యాచ్.. భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు