బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT: హుస్నాబాద్‌లో డిసెంబర్ 3 వ తేది జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతి పరిశీలించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ భవనానికి, మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేనున్నట్లు తెలిపారు.