అద్భుతం.. రావి ఆకుపై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రం

అద్భుతం.. రావి ఆకుపై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రం

SRD: రేపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై సర్దార్ పటేల్ చిత్రాన్ని రూపొందించి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రిగా భారతదేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన మహావీరుడని కొనియాడారు.