ఉపాధి మార్గాలను ఎన్నుకోవాలి: ఎమ్మెల్యే

ఉపాధి మార్గాలను ఎన్నుకోవాలి: ఎమ్మెల్యే

NLG: యువకులు స్వశక్తితో ఎదిగేందుకు ఉపాధి మార్గాలను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌లోని మూసి రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అంజనేయం గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్‌ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత  తదితరులు పాల్గొన్నారు.