'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

GNTR: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులోని RSK కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం శాంపిల్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, బిల్లుల చెల్లింపు, నాణ్యత ప్రమాణాలు గురించి రైతులకు ఏవిధంగా తెలియపరుస్తున్నారన్న విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.