'ఈ నెల 15 నుంచి పేపర్ కరెక్షన్ షురూ'
ADB: ఆదిలాబాద్ జిల్లాలో INTER పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ అధికారి జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి పేపర్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇదివరకే పూర్తి చేశామన్నారు. సబ్జెక్టుల వారిగా వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగనున్నట్లు వెల్లడించారు.