'వితంతు పెన్షన్ నమోదుకు సైట్ ఓపెన్ చేయాలి'

'వితంతు పెన్షన్ నమోదుకు సైట్ ఓపెన్ చేయాలి'

KDP: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న వివిధ పెన్షన్ల నమోదుకు ప్రభుత్వం సైట్ ఓపెన్ చేయాలని మైదుకూరు నియోజకవర్గ మాదిగ మహిళా అధ్యక్షురాలు కాలువ పల్లె మంజుల ప్రభుత్వానికి విన్నవించారు. వితంతు పెన్షన్‌లో భాగంగా ఎంతోమంది మహిళలు సైట్ ఓపెన్ కాక ఆఫీసులో వెంబడి తిరుగుతున్నారని చిన్న వయసులో భర్తను కోల్పోయి పిల్లల పోషణ వారికి భారమైందన్నారు.