23 ఏళ్ళ తరువాత మళ్ళి అవకాశం
PDPL: ఒకప్పటి శాసనసభ నియోజకవర్గం అయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గ్రామ పంచాయతి సర్పంచ్ అభ్యర్తిగా బీసీ జనరల్ రిజర్వ్ 23 ఏళ్ళ తరువాత రావడం విశేషం. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఒకరు రిటైర్డ్ ఉపాధ్యాయులు కాగా, నలుగురు యువకులు భరిలో ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనే ఉత్కఠ నెలకొంది.