'ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి'

'ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి'

TG: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పని వేళలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని MLA కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పేరుకు వైట్ కలర్ ఉద్యోగులైనప్పటికీ విపరీతమైన పనిగంటలతో పాటు, మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులకు గురైతున్నారని పేర్కొన్నారు.