నెలకొండపల్లిలో 30 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

నెలకొండపల్లిలో 30 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

KMM: నెలకొండపల్లి మండలంలో ఆదివారం బీఆర్ఎస్, ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 30 కుటుంబాలు చేరారు. ఏఎంసీ ఛైర్మన్ సీతారాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మెచ్చి ఖమ్మం జిల్లాను అభివృద్ధి మార్గంలో నడుపుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న పలు కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.