హోలీ పండుగ.. కుడుకల హారాలకు తగ్గని క్రేజ్
NZB: జిల్లాలో హోలీ పండుగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కామదహనం. తెల్లారితే రంగులతో ఒకరికొకరు సరదాగా పూసుకుని ఆనందంగా పండుగ జరుపుకుంటారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వయసుకు తారతమ్యాలు లేకుండా రంగుల్లో తేలియాడుతూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెబుకుంటారు.