VIDEO: రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

KKD: గండేపల్లి మండలం మురారి శివారులో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుని మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి గ్రావెల్ లోడు లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ డ్రైవర్ మెడవలిమి దావీదు (50) క్యాబిన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు.