ఎంజీఎం ఆసుపత్రికి వైద్య పరికరాలు పంపిణీ

WGL: ఎంజీఎం దవాఖానకు నిత్యం వివిధ వ్యాధులతో బాధపడే పేద రోగులు వస్తారని, వారికి సేవలు అందించడం కోసం కాకతీయ హై స్కూల్ సుబేదారి 1990 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఒక డీ ఫీబ్రీలెటర్ 12 వీల్ చైర్‌ల ఎంజీఎం దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ రాంకుమార్ రెడ్డి, ఆర్యంల సమక్షంలో ఎం.జి.ఎంఆర్, ఎంఓకి అందించారు.