నేటి నుంచి ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం

నేటి నుంచి ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం

CTR: విభిన్న కారణాలతో పరీక్ష ఫీజు చెల్లించనివారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీలోగా అపరాధ రుసుము రూ.1000తో పాటు ఈ ఫీజులు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, పరీక్ష రుసుమును వెబ్‌సైట్ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు.