VIDEO: ఓయూలో నిరుద్యోగ JAC నేతలు అరెస్ట్
HYD: అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో HYD ఓయూ నుంచి ర్యాలీగా వెళుతున్న నిరుద్యోగ JAC నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు. ప్రభుత్వ హామీ మేరకు డిమాండ్లను ప్రశ్నిస్తే, తమను అరెస్టు చేయడం ఏంటని JAC రాష్ట్ర కన్వీనర్ మూర్తి ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగ జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయన్నారు.