పరకాల పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం
HNK: పరకాల పట్టణంలోని ఎల్ఐసి ఆఫీసు నుంచి ఆర్టీసీ డిపో వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీలో క్రైస్తవ సోదరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సదన్ కుమార్, మడికొండ శ్రీనివాస్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.