ని ఇందిరమ్మ ఇల్లు పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వవిప్

SRCL: కోనరావుపేట మండలం గ్రామంలో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇళ్లును జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ పరిశీలించారు. లబ్ధిదారురాలు కలకుంట్ల రమణతో మాట్లాడి మా ఇల్లు పూర్తయ్యాక వచ్చి చాయి తగుతనని తెలిపారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఆదుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు తెలిపారు.