మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్ నమోదు

మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్ నమోదు

MNCL: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.52% ఓటింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 22.81 శాతం, భీమిని 21.39, కన్నెపల్లి 23.33 శాతం, కాసీపేట్ 19.45, 3 18.46, 5 22.07, వేమనపల్లి 24.22 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. పూర్తి వివరాల కోసం HIT TV చూస్తూ ఉండండి.