సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: సంతనూతలపాడులో ఎమ్మెల్యే బియ్యం విజయ్ కుమార్ తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014-2019 మధ్య పెండింగ్‌లో ఉన్న బిల్లులను పరిష్కరించి బాధితులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.