ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: ఉగాది సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని గణేష్ పాడు, సీత్యా తండా, దీరావత్ తండాలలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇవాళ ప్రారంభించారు. రెండేళ్లలో 3500 ఇళ్లు నిర్మించామని, త్వరలో పట్టణంలో మరో 2500 ఇళ్లు కడతామని ఎమ్మెల్యే తెలిపారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నామని గుర్తు చేశారు.