T20 WC: ప్రత్యర్థి జట్లకు అశ్విన్ హెచ్చరిక
2026 T20 వరల్డ్‌కప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై ఏ జట్టు అయినా గెలవాలంటే, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిని కట్టడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. బుమ్రా కంటే ముందు ఈ ఇద్దరినీ ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రత్యర్థి జట్లు నేర్చుకోవాలని సూచించాడు. వారిలో ఒకరు బ్యాట్‌తో, మరొకరు బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరని వ్యాఖ్యానించాడు.