కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

MBNR: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా? అంటూ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటివద్ద పోలీసులు కావలి కారుల్లాగా పని చేస్తున్నారని ఆరోపించారు. మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారని, వద్దంటే తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.