VIDEO: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KKD: వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన కాకినాడలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెన్షన్లు అందజేశారు.