VIDEO: జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

VIDEO: జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

W.G:  గోదావరి నది పాయలైన గౌతమి, వశిష్ట నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తాయి. 1859 వరకు ఈ ప్రాంతం రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాల్లో భాగంగా ఉండేది. అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం గోదావరి జిల్లాగా మార్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాగా ఉన్న సమయంలో గోదావరి నదికి పశ్చిమ దిశలో ఉన్న డెల్టా ప్రాంతం కావడం వల్ల 1952లో జిల్లాకు 'పశ్చిమ గోదావరి' అనే పేరు వచ్చింది.