లింగా గ్రామంలో బ్యాలెట్ ఓటుతో విజయం

లింగా గ్రామంలో బ్యాలెట్ ఓటుతో విజయం

NRML: భైంసా మండలం లింగా గ్రామ సర్పంచ్ గడ్ పాలే సుష్మరాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. గడ్ పాలే సుష్మరాణికి, ప్రత్యర్థికి 142 ఓట్లు పొలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి బ్యాలెట్ ఓటు వేయడంతో కృష్ణవేణి గెలుపు సాధించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు రుణపడి ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.