అభ్యర్థుల కోసం ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటుచేసిన అధికారులు

అభ్యర్థుల కోసం ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటుచేసిన అధికారులు

WGL: రాయపర్తి స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాయపర్తి mpdo కార్యాలయంలో నామినేషన్ విధానం, అవసరమైన పత్రాలు, పార్టీ గుర్తులు వంటి వివరాలతో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో mpo ప్రకాష్ మాట్లాడుతూ..అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవసరమైన పత్రాలు పూర్తిగా సిద్ధం చేసుకుని, అభ్యర్థులకు సూచించారు.