మండలలో స్థానిక ఎన్నికల తేదీలు ఇవే..
WNP: గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో ఘనపూర్, పెద్దమందడి, రెవెల్లి, గోపాల్ పేట, యెదుల మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపూర్, వనపర్తిలో ఉంటాయి. DEC17న మూడో విడతలో చిన్నంబావి, పానగల్, పెబ్బ్‌ర్, శ్రీరంగపూర్, వీపనగండ్లలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.