ఆ కుటుంబాన్ని వెంటాడుతోన్న రోడ్డు ప్రమాదం

ఆ కుటుంబాన్ని వెంటాడుతోన్న రోడ్డు ప్రమాదం

VZM: ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రామేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో జిల్లా వాసి అప్పలనాయుడు సహా నలుగురు మృతి చెందారు. అప్పలనాయుడు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయిన కొద్ది కాలానికే చనిపోయాడు. ఆయన సోదరి చెన్నైలో, మేనమామ కుమారుడు విశాఖలో జరిగిన ప్రమాదాల్లో మరణించారు. తాజాగా అప్పలనాయుడి మృతితో ఆ ఇంట విషాదం మళ్లీ అలుముకుంది.