దువ్వూరు వాసుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే

దువ్వూరు వాసుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే

KDP: గత కొన్ని సంవత్సరాలుగా దువ్వూరు టౌన్ చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు ప్రొద్దుటూరు వెళ్లేదానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటు వంటి విషయం తెలుసుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెంటనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి 24 గంటల వ్యవధిలోనే బస్సు సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి జెండా ఊపి బస్సును ప్రారంభించారు.