సమన్వయంతో అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే

సమన్వయంతో అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే

ELR: కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ కాలువలు, డ్రైన్ల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇటీవల వచ్చిన వరదలకి 20 రోజులు పాటు రోడ్లు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయన్నారు.