VIDEO: మార్కెట్ యార్డ్‌కి తాళం వేసిన రైతులు
GDWL: ఉండవెల్లి మండలం అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేటుకు రైతులు గురువారం తాళం వేసి నిరసన తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మినా గన్ని సంచులు, వాహనాల బాధ్యత తమదేనని అధికారులు చెప్పడం బాధాకరమన్నారు.