VIDEO: 'శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం'

VIDEO: 'శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం'

WNP: ప్రజా భద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి విభాగాల్లో హోంగార్డులో అందిస్తున్న సేవలు అత్యంత అభినందనీయమని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శనివారం హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఆమె హోంగార్డ్స్ సేవలను ప్రశంసించారు.