స్వామివారి సేవలో విజయానందరెడ్డి
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానందరెడ్డి ఆదివారం సందర్శించారు. దర్శనానంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.