VIDEO: 'మహోన్నతమైన వ్యక్తి నారాయణ గురు'

VIDEO: 'మహోన్నతమైన వ్యక్తి నారాయణ గురు'

WNP: సామాజిక విప్లవకారుడు నారాయణ గురు జయంతి బుధవారం జిల్లాలో నిర్వహించారు. కవులు, ఉద్యమకారులు, ఉపాధ్యాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా వాగ్గేయ కారుడు రాజా రాం ప్రకాష్ మాట్లాడుతూ.. దళిత, బహుజనులకు విద్యను అందించాలనే సదుద్దేశంతో గుడులను బడులుగా మార్చి అక్షరాస్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన మహోన్నతమైన వ్యక్తి నారాయణ గురు అని కొనియాడారు.