ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ

ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ

ATP: కూడేరు సమీపంలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన MSME పార్కులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తల నుంచి APIIC దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మేరకు జోనల్ మేనేజర్ నాగకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పార్కులో 100కు పైగా ఫ్లాట్లను అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీతో ప్లాట్లను కేటాయించనున్నట్లు తెలిపారు.