ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: చందోలులో వేగేశన ఫౌండేషన్ ఇఫ్తార్ విందు సోమవారం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో రంజాన్ సందర్భంగా వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.