నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ

నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ

NTR: విజయవాడ ఇంద్రప్రస్థలో హోటల్‌లో యోనెక్స్, సన్ రైజ్ 87వ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోస్టర్‌ను శాప్ చైర్మన్ రవి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్, సెక్రటరీ అంకమ్మతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.