VIDEO: కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
WGL: నల్లబెల్లి ప్రధాన రహదారిపై కుక్కల సైర విహారం స్థానిక ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారిన వీధి కుక్కలు ఆకస్మికంగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు అధికారలు కోరారు.