జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో PJR కుమారుడు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో PJR కుమారుడు

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో PJR కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(PVR) బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ పార్టీ నుంచి మాగంటి సునీతకు టికెట్ ఖరారై, ఆమె నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. సునీత నామినేషన్లలో ఏవైనా తప్పులు దొర్లితే విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో ఉంటారని, లేదంటే ఉపసంహరించుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.