ఏపీ లాసెట్ పరీక్షలు ఎప్పుడు అంటే..?
TPT: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, SPMVV సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలు మే 4న నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఆలస్య రుసుముతో దరఖాస్తుల గడువును ఈనెల 28 వరకు పొడిగించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.