ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

RR: ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈరోజు చేవెళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించి గ్రామాల్లో, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు.