'పులివెందుల ప్రజలకు ధైర్యం నూరిపోశాం'

'పులివెందుల ప్రజలకు ధైర్యం నూరిపోశాం'

KDP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో TDP విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి స్పందించారు. గతంలో పులివెందులలో ఓటు వేయాలంటే భయం పడేవారన్నారు. ఈ సారి ప్రజలకు ధైర్యం నూరిపోశామన్నారు. స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. జగన్‌కు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో పాటు టీడీపీ అమలు చేసిన పథకాలు విజయంలో కీలకమయ్యాయన్నారు.