నేడు వింజమూరు వెంకటేశ్వర ఆలయంలో వైసీపీ ప్రత్యేక పూజలు
NLR: వింజమూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నట్లు మండలాధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇంకా పదవికి రాజీనామా చేయకుండా కొనసాగడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.