VIDEO: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీకి ఘన నివాళులు
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు గాంధీజీ జీవిత విశేషాలను స్మరించుకుంటూ, సత్యం–అహింస మార్గంలో సాగిన ఆయన పోరాటం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ౦డల ప్రెసిడెంట్ గజ్జల రామకృష్ణ, వీరెల్లి రఘునాద్ ఉన్నారు.