VIDEO: సాయిబాబా ఆలయంలో అన్నదానం

VIDEO: సాయిబాబా ఆలయంలో అన్నదానం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో బాబాకు గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.