HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: వైద్యశాఖలో 1,623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
✦ చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్
✦ AP: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు పలికిన CBN
✦ ఇకపై ఏటా డీఎస్సీ: మంత్రి లోకేష్
✦ వీధి కుక్కలపై సుప్రీం కీలక తీర్పు
✦ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
✦ రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు